NTR Centenary Celebrations ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా వేడుకలు | Telugu Oneindia

2023-05-19 3,386

NTR Centenary Celebrations to be held in Hyderabad on 20th May. Here are the complete details of NTR Centenary Celebrations event.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఈ నెల 20న హైదరాబాద్ లో జరగనున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ సమగ్ర సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన శక పురుషుడు ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌ ఆవిష్కరిస్తారు.
#NTRCentenaryCelebrations
#jrntr#pawankalyan
#chandrababunaidu#apelections2024
#TDP#SRNTR
#Adipurush
~ED.42~PR.41~